(4 / 5)
ఈ బైక్‌లో 1,158సీసీ, 4 సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 170 బీహెచ్పీ పవర్‌ను, 121 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఆప్షన్ ఉంటుంది. స్పోర్ట్స్, టూరింగ్, అర్బన్, ఎడ్యూరో వంటి రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.