Health Care

తిన్న వెంటనే టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఐతే వాటి పవర్ తగ్గినట్లే!


దిశ, వెబ్ డెస్క్: చాలా మందికి భోజనం చేసిన తర్వాత ఎంత సమయానికి మందులు వేసుకోవాలో అనే సందేహాలు చాలా వస్తాయి. అయితే పెద్దవారు ఎప్పుడైనా ఒక మాట చెప్తుంటారు. తిన్న తర్వాత టాబ్లెట్ వేసుకోవాలని చెప్తారు. భోజనం చేసిన వెంటనే మందులు వెసుకోవడం వల్ల ఆ మందులు తమ పవర్ ని కోల్పోతాయంట దీంతీ రోగి ఆరోగ్యం లో ఎటువంటి మార్పులు ఉండవు. అందువల్ల తిన్న వెంటనే ఔషధాలను వాడకూడదు. కానీ కొందరికి అసలు ఎప్పుడు టాబ్లెట్ వేసుకోవాలో క్లారిటీ గా తెలియదు. అంతే కాదు కొన్ని టాబ్లెట్స్ పరగడుపున వేసుకోవాలని చేప్తారు. దీంతో చాలా మంది సతమతమవుతారు. కొన్ని మందులు తిన్నాక వేసుకోవాలి, మరికొన్ని టాబ్లెట్స్ తినక ముందు వెసుకోవాలంటూ తికమక పడతారు. కానీ డైటీషియన్స్ ఏం చెబుతున్నారంటే.. భోజనం తర్వాత టాబ్లెట్ వేసుకోవడం మంచిది అంటున్నారు. కొందరు తమ పనుల్లో బిజీ అయిపోయి భోజనం చేసిన వెంటనే టాబ్లెట్ వేసుకుంటారు. కానీ అలా మందులు వినియోగించడం మంచిది కాదు అంటున్నారు. ఎందుకంటే ఆహారంలో విటమిన్లు , పోషకాలు అధికంగా ఉంటాయి. అవి మందుల పై ప్రభావం చూపి వాటిలో ఉన్న ఔషధ గుణాలను తగ్గిపోయేలా చేస్తుంది. అప్పుడు మందులు పనిచేయవు. అందుకే తిన్న తర్వాత కనీసం పది నిమిషాల గ్యాప్ అయిన తీసుకోవాలంటున్నారు. ఇలా చేయడం వల్ల మందుల ప్రభావం ఆరోగ్యం పై మంచి ఫలితాన్ని ఇస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Source link

Related posts

Constipation: ఎన్ని మందులువాడినా మలబద్ధకం తగ్గటల్లేదా.. అయితే, వీటిని ట్రై చేయండి

Oknews

అమ్మాయిలు, అబ్బాయిల్లో ముద్దంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో తెలుసా?

Oknews

‘లెగ్గింగ్ లెగ్స్’ ట్రెండ్‌.. సన్నకాళ్ల అమ్మాయిలే బాగుంటారా ?

Oknews

Leave a Comment