Andhra Pradesh

తిరుపతి జూపార్క్‌లో విషాదం.. వ్యక్తిని చంపిన సింహం-a man who entered the lion zone died after being attacked by a lion in tirupati zoo park ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirupati SV Zoo Park Incident: తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో విషాదం చోటు చేసుకుంది. లయన్‌ ఎన్‌క్లోజర్‌లోకి చొరబడిన ఓ వ్యక్తి…. సింహతో సెల్ఫీ ట్రై చేశాడు. ఈ సమయంలో ఒక్కసారిగా సింహం దాడి చేసేందుకు ప్రయత్నించింది. భయపడిన అతను… చెట్టుపైకి ఎక్కగా దానిపై నుంచి కిందపడటంతో సింహం అతని తల భాగంపై దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.దాడి చేసిన సింహాన్ని ఎన్‌క్లోజర్‌ కేజ్‌ బంధించారు.



Source link

Related posts

AP ECET 2023 : ఫార్మసీ ప్రవేశాలకు తుది దశ నోటిఫికేషన్ విడుదల – ముఖ్య తేదీలివే

Oknews

పల్నాడులో ఐదేళ్ల బాలికపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు చర్యలు

Oknews

బచ్చన్ హక్కులు నెట్ ఫ్లిక్స్ కే

Oknews

Leave a Comment