Andhra Pradesh

తిరుమల క్యూలైన్లలో యూ ట్యూబర్‌ ప్రాంక్ వీడియో, నిబంధనల ఉల్లంఘించిన వారిపై చర్యలకు టీటీడీ ఆదేశం-youtuber prank video on tirumala queues ttd orders action against violators ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirumala PrankVideo: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తుల్ని ఆటపట్టించేలా యూట్యూబర్ చేసిన ప్రాంక్‌ వీడియో వైరల్‌గా మారడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. పట్టిష్టమైన భద్రత, నిఘా ఉండే ప్రదేశంలో యువకులు మొబైల్‌ ఫోన్లు తీసుకురావడంతో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో టీటీడీ అధికారులు స్పందించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ సిబ్బందికి ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను తమిళనాడు పంపారు.



Source link

Related posts

తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యం కూల్చివేత‌-demolition of ysrcp central office under construction at tadepalli ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP NIT Jobs : ఏపీలో నిట్ లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్, నెలకు రూ.71 వేల జీతం

Oknews

TTD : భక్తి గీతాలు పాడే వారికి సూపర్ ఛాన్స్… గాయకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం – ముఖ్య తేదీలివే

Oknews

Leave a Comment