Andhra Pradesh

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్- సెప్టెంబర్ కోటా దర్శనం, వసతి టికెట్ల షెడ్యూల్ విడుదల-ttd announced tirumala srivari darshan accommodation ticket september quota schedule released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రెండో రోజు స్వామి, అమ్మవార్లకు ముత్యాల కవచం సమర్పించి ఊరేగిస్తారు. మూడో రోజు తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే జ్యేష్ఠాభిషేకంలోనే తీస్తారు. సంవత్సరం పొడవునా శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్పస్వామివారు బంగారు కవచంతోనే భక్తులకు దర్శనం ఇస్తారు. అయితే జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో జూన్ 21న క‌ల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు.



Source link

Related posts

కులోన్మాదంతో ఖమ్మంలో నాపై దాడికి ప్రయత్నించారు-minister ambati rambabu reacts on attack in khammam incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీలో పవర్ స్టార్ బ్రాండ్-మీరే తెచ్చారంటూ వైసీపీ, కూటమి పార్టీల మధ్య వార్-amaravati power star liquor brand tdp janasena strong counter to ysrcp tweet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TDP – Janasena : ప్రభుత్వ హామీతో ఆడబిడ్డలకు రుణాలు, ఉమెన్స్ డే వేళ టీడీపీ సరికొత్త హామీ

Oknews

Leave a Comment