Telangana

తెరపైకి ఉద్యమకారులు, బీసీ కార్డుతో నేతలు..! భువనగిరి BRS ఎంపీ టికెట్ ఎవరికి ..?-who will get bhuvanagiri brs mp ticket in loksabha elections 2024 ,తెలంగాణ న్యూస్



బీసీ సెగ్మెంట్ గా గుర్తింపు…!రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో భువనగిరి ఒకటి. బీసీ సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలో జనగామ, ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నకిరేకల్, భువనగిరి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో తుంగతుర్తి, నకిరేకల్ లో ఎస్సీ సామాజికవర్గ ఓట్లు అత్యధికంగా ఉండగా… మిగతా నియోజకవర్గాల్లో మాత్రం బీసీల ఓట్ల శాతం అత్యధికంగా ఉంటాయి. ఈ పార్లమెంట్ పరిధిలోని ఒక్క జనగామ తప్ప… మిగతా అన్నింటిలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయారు. ఏడు స్థానాలకుగాను కేవలం ఒక్క స్థానంలో గెలిచారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ సీటు కోసం పార్టీలోని పలువురు కీలక నేతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.



Source link

Related posts

governor tamilisai speech in telangana assembly | Governor Tamilisai: ‘త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు’

Oknews

ఏపీలో మండుతున్న ఎండలు, తెలంగాణలో వర్షాలు… తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం…-burning sun in ap rains in telangana weather in telugu states ,తెలంగాణ న్యూస్

Oknews

A big fight will take place between three parties in Karimnagar mp seat

Oknews

Leave a Comment