అప్లికేషన్ ఫీజు వివరాలుఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంజినీరింగ్ స్ట్రీమ్ అభ్యర్థులకు మే 9, 10 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు మే 11, 12 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. జేఎన్టీయూ హైదరాబాద్ ఈ ఏడాది ఈఏపీసెట్ ను నిర్వహిస్తోంది.
Source link
previous post