Telangana

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ జీవో జారీ-గైడ్ లైన్స్ ఇవే!-hyderabad news in telugu ts congress govt released orders on 500 gas cylinder scheme guidelines ,తెలంగాణ న్యూస్



లబ్దిదారుల ఎంపికరూ.500లకే గ్యాస్ సిలిండర్ స్కీమ్ కొత్త గ్యాస్‌ కనెక్షన్లకు పథకం వర్తించదని అధికారులు తెలిపారు. పాత కనెక్షన్లలో రేషన్ కార్డు ఉన్న వారికే గ్యాస్ సబ్సిడీ(Gas Subsidy) అమలు చేస్తామన్నారు. మహాలక్ష్మి పథకంలో రూ.500 గ్యాస్ సిలిండర్‌ లబ్దిదారులను ఎంపికకు ప్రభుత్వం కసరత్తు చేసింది. ప్రజాపాలనలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిని ఆశావర్కర్ల సాయంతో లబ్దిదారులను ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ఆశా కార్యకర్తలు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి రేషన్ కార్డుతోపాటు ఇతర గుర్తింపు పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ పథానికి అర్హులైనవారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అయితే తెల్లరేషన్ కార్డు కలిగి, గ్యాస్ కనెక్షన్‌ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది. తెలంగాణలో సుమారు 90 లక్షల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 64 లక్షల కార్డులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెలిపింది. వీటిలో 64 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులు మాత్రమే ప్రస్తుతానికి రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కానున్నారు. మిగిలిన 26 లక్షల తెల్లరేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్ లేకపోవడం..వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 26 లక్షల మంది కొత్త గ్యాస్ కలెక్షన్ తీసుకుంటే ఈ పథకం వర్తించస్తుంది.



Source link

Related posts

School boy Invention: పేటెంట్ సాధించిన స్కూల్ విద్యార్ధి యాంత్రిక ఆవిష్కరణ

Oknews

CM Revanth Reddy Davos Tour Success With Rs 40000 Crore Investments

Oknews

Rakesh Reddy: గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బరిలో రాకేశ్​ రెడ్డి! ఉప ఎన్నిక కోసం మళ్లీ తెరపైకి..

Oknews

Leave a Comment