Latest NewsTelangana

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్


Telangana Cabinet Decisions: తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో 2 గ్యారెంటీల అమలుకు ఆదివారం కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ హామీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే, తెలంగాణ  వాహన నెంబర్ ప్లేట్లను TS నుంచి TGగా మార్చాలని నిర్ణయించింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Naga Vamsi నాగవంశీ కోరిక నెరవేరినట్టే!

Oknews

two months free coaching for sc candidates for ts dsc aspirants

Oknews

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

Oknews

Leave a Comment