Telangana

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి, రానున్న మూడు నెలల్లో మంచి ముహూర్తాలు-hyderabad news in telugu magha masam marriage muhurat starts nearly 2 lakh weddings ,తెలంగాణ న్యూస్



ఫంక్షన్ హాల్స్ ఫుల్పెళ్లి సీజన్ అంటే పూలు, పండ్లు, ఇతర వ్యాపారాలు జోరందుకుంటాయి. ముఖ్యంగా పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్, ఈవెంట్ నిర్వాహకులు, డీజేలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఈ మూడు నెలలు పండుగే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 60 వేల పెళ్లిళ్లు ఈ సీజన్ లో జరుగుతున్నట్టు సమాచారం. కిందటి ఏడాది నవంబర్, డిసెంబర్ లో తక్కువ ముహూర్తాలు ఉండడంతో కొందరు పెళ్లిళ్లను మాఘమాసానికి వాయిదా వేసుకున్నారు. ఇందుకు మూడు, నాలుగు నెలల ముందుగానే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్, మియాపూర్, నార్సింగి, కోకాపేట్, ఎల్బీనగర్, చైతన్యపురి, కూకట్‎పల్లి, షాద్ నగర్, ఇతర ప్రాంతాల్లోని భారీ ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయని నిర్వహాకులు చెబుతున్నారు.



Source link

Related posts

హత్యలు, దందాలతో బెంబేలెత్తిస్తున్న మోస్ట్‌ వాంటెడ్ అరెస్ట్-arrest of most wanted criminal involved in murders and land grabs in hyderabad ,తెలంగాణ న్యూస్

Oknews

TSPLRB Orders: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్ – మెడికల్ టెస్టులపై TSLPRB కీలక ఆదేశాలు

Oknews

Telangana Gurukulam Application Deadline Extended For 5th Class Admissions Check Last Date Here

Oknews

Leave a Comment