Telangana

తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడి ప్రతాపం, రానున్న 5 రోజులు బీఅలర్ట్-hyderabad ap ts temperatures rising coming five days mercury reaches high ,తెలంగాణ న్యూస్



దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత రాయలసీమలోఏపీలోనూ ఎండలు(AP Weather Report) దంచికొడుతున్నాయి. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. అనంతపురంలో దేశంలోనే అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఈ నెల 27 వరకు రాయలసీమ(Rayalaseema High Temperatures) జిల్లాల్లో ఎండ వేడి, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. విజయవాడలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు వరకూ రికార్డు అవుతున్నాయి. రానున్న 5 రోజులు రాయలసీమతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ చివరి వారం, మే నెల ప్రారంభంలో రాయలసీమలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు.



Source link

Related posts

Medaram | No Buses | ఆరు వేల బస్సులన్నారు… ఏమైపోయాయంటూ మేడారంలో భక్తుల ఆగ్రహం

Oknews

devotees rushed in siva temples in telugu states due to maha sivaratri festival | Sivaratri Celebrations: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ

Oknews

బెదిరింపుల వ్యవహారంలో మైత్రీ మూవీస్‌ అధినేత ‍యెర్నేని నవీన్‌పై కేసు నమోదు-mythri movies head yerneni naveen booked in case of threats ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment