Telangana

‘ధరణి’ దరఖాస్తులకు మోక్షం…! మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్-telangana govt govt issued timelines for clearing pending dharani applications ,తెలంగాణ న్యూస్



మార్చి 1 నుంచి వారం రోజుల పాటు ధరణి సమస్యలు పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. తహసీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్ల, కలెక్టర్ల సమక్షంలో కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కరెక్షన్ చేసిన అప్లికేషన్ల వివరాలను ఎలక్ట్రానిక్స్ రికార్డ్స్ లో భద్రపరచనున్నారు. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా ప్రచురించబడి ఆగిపోయిన అప్లికేషన్స్, ఫోటో మిస్ మ్యాచ్ వంటి పెండింగ్ అప్లికేషన్లను సత్వరమే పరిష్కరించనున్నారు. అసైన్డ్ ల్యాండ్ ల సమస్యల వివరాలను కూడా సేకరించనున్నారు. ఈ మొత్తం ప్రక్రియను సీసీఎల్ఏ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.



Source link

Related posts

Kamareddy Teacher: విద్యార్థినితో లెక్చరర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన పేరెంట్స్‌

Oknews

Dasara Holidays: జూనియర్‌ కళాశాలలకు దసరా సెలవుల ప్రకటన, వారం రోజులు హాలిడేస్

Oknews

రూ. 3 లక్షల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌-superintendent of nalgonda govt general dr lavudya lachu was reportedly caught redhanded by acb ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment