Telangana

నిరుద్యోగులకు గుడ్ న్యూస్…తెలంగాణలో రెండేళ్ల వయో పరిమితి పెంపు-good news for the unemployed youth age limit hiked by two years in telangana ,తెలంగాణ న్యూస్



ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు వెలువరించనున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం 44ఏళ్ల వయో పరిమితిని 46ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం రెండేళ్ల పాటు గరిష్ట వయసును 46ఏళ్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు గెజిట్‌లో ఉత్తర్వులు ప్రచురిస్తున్నట్లు పేర్కొన్నారు.



Source link

Related posts

Bhakta Ramadasu Statue : రామయ్యకు గుడి కట్టిన 'భక్త రామదాసు' విగ్రహం ఇదిగో – తొలిసారిగా వెలుగులోకి..!

Oknews

Special trains to warangal for Medaram Jathara Starting from Tomorrow

Oknews

Speaker Pocharam : చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నా – స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Oknews

Leave a Comment