Health Care

నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి!


దిశ, ఫీచర్స్: అమ్మాయిలు అందానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే దానికి ఇవ్వరనడంలో అతిశయోక్తి లేదు. తినకుండా అయినా ఉంటారు కానీ అందంగా రెడీ అవకుండా మాత్రం ఉండలేరు. గోర్ల కానుండి హైబ్రోస్ వరకు అన్ని అందంగా కనిపించేలా వాటిని తీర్చి దిద్దుతారు. నిత్యం గోర్లను, ముఖాన్ని బ్యూటీ పార్లర్‌కు వెళ్లి క్లీన్ చేయించుకుంటారు. అలాగే నెయిల్ పాలిష్ లేకుండా అస్సలు ఉండలేరు. రోజుకో కలర్ పెట్టుకుంటూ నెయిల్స్ అందంగా కనిపించేలా చూసుకుంటారు. అలాగే అర్టిఫీయల్ నెయిల్స్‌తో చూపరులను ఆకట్టుకుంటున్నారు.

అయితే సెలబ్రిటీలకు ఏ మాత్రం తీసిపోకుండా అందం కోసం అన్ని రకాల ప్రొడక్ట్స్ ఎంత డబ్బు అయినా సరే ఖర్చు పెట్టేస్తున్నారు. అయితే నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల బరువు పెరుగుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఇందులో ఉండే ట్రై పెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు వాడతారని తెలుస్తోంది. దీని వల్ల హార్మోన్లపై ప్రభావం పడి బరువు పెరగడానికి దోహద పడుతున్నట్లు సమాచారం.

ఫేమస్ డ్యూక్ అనే యూనివర్సీటీ చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. మార్కెట్‌లో మూడు వేల నెయిల్ పాలిష్‌లపై పరిశోధన చేయగా.. ఇందులో 49 శాతం ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉందని వెల్లడించారు. అయితే డైరెక్ట్‌గా గోర్లుకు పెట్టుకోవడం వల్ల బరువు పెరుగుతారు కానీ ఆర్టిఫిషియల్ నెయిల్స్‌కు పెట్టుకుని అతికించుకుంటే ఈ అవకాశం లేదని తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. అమ్మాయిలు అయోమయంలో పడి పోయారు.

గమనిక: గమనిక: పైన వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీనిని దిశ ధృవీకరించలేదు.



Source link

Related posts

చంద్ర గ్రహణం రోజు ఇలా చేస్తే.. మీరు ఊహించనంత డబ్బు మీ సొంతం..

Oknews

CUET PG 2024 దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు షురూ.. చివరి తేది ఎప్పుడంటే..

Oknews

నిద్రలో వచ్చే కలలు నిజమవుతాయా?.. అసలు ఎందుకు వస్తాయి?

Oknews

Leave a Comment