Andhra Pradesh

నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ గడువు-tdp president chandrababus remand period will end today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మాజీ సిఎం చంద్రబాబు కోసం 8 మంది వైద్యాధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం శుక్రవారం ఉదయం 8.30 గంటలకల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్‌లోని క్యాజువాలిటీ వద్ద హాజరుకావాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎ.లక్ష్మీసూర్యప్రభ గురువారం ఆదేశాలు జారీచేశారు. అత్యవసర మందులు, రెండు యూనిట్ల ఓ పాజిటివ్‌ రక్తాన్ని సిద్ధంగా ఉంచుకుని చంద్రబాబును ఫాలో అవ్వాలని సూచించారు. కాన్వాయ్‌ టీం, ఇద్దరు అంబులెన్స్‌ డ్రైవర్లు… అంబులెన్స్‌లు సహా కేంద్ర కారాగారం వద్ద రాజమహేంద్రవరం సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీకి రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.



Source link

Related posts

‘బి’ టీమ్‌గా జనసేన మిగలకూడదు.. సామాజిక న్యాయంపై అప్పుడే రాజీనా-janasena should not remain as b team fans express dissatisfaction over social justice issues ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

TTD Recruitment 2023 : గుడ్ న్యూస్.. టీటీడీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – ముఖ్య వివరాలివే

Oknews

వెలిగొండ కల సాకారం, నేటితో రెండో టన్నెల్ పనులు పూర్తి-prakasam news in telugu veligonda second tunnel works completed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment