Andhra Pradesh

నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ-tet exams in ap from today conducting exam in two sessions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ టెట్ పరీక్షలకు గాను 2,67,559 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. 120 పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులతో సంసిద్ధం చేశామన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల్లో వైద్య, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశామని తెలిపారు.



Source link

Related posts

Ratha Sapthami at Tirumala : తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు – ఈవో కీలక ఆదేశాలు

Oknews

AI Airport Services Jobs: విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల్లో వాకిన్ సెలక్షన్ ఉద్యోగాలు…

Oknews

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అసలేం జరుగుతోంది?

Oknews

Leave a Comment