Andhra Pradesh

నేడు ఏపీలో 63 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు… 44డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు-severe hail warnings for 63 mandals in ap today temperatures near 44 degrees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు దాదాపు 130 ఉన్నాయి. శ్రీకాకుళం 14 , విజయనగరం 5, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 11, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 16, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 7, ఎన్టీఆర్ 7, గుంటూరు 7, పల్నాడు 4 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.



Source link

Related posts

వైసీపీ టూ జనసేన వయా టీడీపీ Great Andhra

Oknews

Janga Krishna Murthy: జగన్ ఒంటెత్తు పోకడలు… ఒక సామాజికవర్గానికే వైసీపీలో పదవులని ఆరోపించిన జంగా కృష్ణ మూర్తి

Oknews

TDP JSP BJP Alliance: పొత్తు పొడిచినట్టే…! తేలని సీట్ల లెక్క.. ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్, నేడు మరో విడత చర్చలు!

Oknews

Leave a Comment