Andhra Pradesh

నేడు పులివెందులలో పర్యటించనున్న సిఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం-cm jagan will visit pulivendulua today inauguration of many development programs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏర్పాట్లు పూర్తి….

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11వ తేదీ పులివెందుల ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆదివారం సిఎం పర్యటించే ప్రాంతాలను జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌కుమార్‌,పరిశీలించారు. వైఎస్సార్‌ మెడికల్‌ కళాశాల, కళాశాలలోని భవనాలను పరిశీలించారు. బనానా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌హౌస్‌, మినీ సెక్రటేరియట్‌ భవనాన్ని, వైఎస్సార్‌ సర్కిల్‌ బోలేవార్డు షాపింగ్‌ కాంప్లెక్స్‌ గాంధీ సర్కిల్‌, ఉలిమెల్ల లే క్‌ ఫ్రంట్‌, అక్కడే నూతనంగా నిర్మించిన ఆదిత్యా బిర్లా గార్మెంట్‌ లిమిటెడ్‌ ఇండస్ట్రీని, సంయుగ్లాస్‌ ఇండస్ట్రీని వారు పరిశీలించారు.



Source link

Related posts

హిందూపురం నుంచి దాదాప‌హాడ్ ద‌ర్గా యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ స‌ర్వీస్‌లు-apsrtc running super luxury bus service hindupur to dada pahad weekly twice ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Pawan Kalyan : వచ్చే ఎన్నికలు కురుక్షేత్రమే, వైసీపీ మహమ్మారికి జనసేన-టీడీపీ కూటమే వ్యాక్సిన్- పవన్ కల్యాణ్

Oknews

Srisailam Project : మరింత పెరిగిన నీటిమట్టం – శ్రీశైలం గేట్లు ఎత్తేది ఎప్పుడు..? తాజా పరిస్థితి ఇదే

Oknews

Leave a Comment