తేలనున్న 10 లక్షల విద్యార్థుల భవితవ్యం
ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు(AP Inter Exams) నిర్వహించారు. ఈనెల 4వ తేదీకి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశారు. ఇంటర్ ఫస్టియర్ కు సంబంధించి 5,17,617, సెకండియర్ 5,35,056 మంది పరీక్ష ఫీజు చెల్లించగా వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల లైవ్ అప్డేట్స్ కోసం హెచ్.టి తెలుగు https://telugu.hindustantimes.com/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.