Latest NewsTelangana

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ – హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం


Punjagutta Police Station: హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని బదిలీ చేశారు. మొత్తం 82 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆదేశాలిచ్చారు. హోంగార్డు నుంచి ఇన్ స్పెక్టర్ వరకు అందరినీ ARకు అటాచ్ చేశారు. కీలకమైన విషయాలు బయటకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

BRAOU B.Ed Admissions : అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో బీఈడీ ప్రవేశాలు… నోటిఫికేషన్ విడుదల, షెడ్యూల్ ఇదే

Oknews

Guntur Kaaram Is Not Mahesh Babu Range Movie మహేష్ రేంజ్ చిత్రం కాదు గుంటూరు కారం

Oknews

ఇండియన్ సినిమాకి రాజా సాబ్.. అడుగుపెడితే రికార్డులు షేక్…

Oknews

Leave a Comment