Andhra Pradesh

పథకాలతో ఎన్నికల మ్యాచ్ గెలవొచ్చా?-ap assembly elections can anyone win an election match with welfare schemes only ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్ లో మా బృందం విస్తృతంగా పర్యటిస్తూ… ‘రావాలి జగన్, కావాలి జగన్ అని మీరే కదా అన్నారు’ అని అడిగినప్పుడు… ఒక్క చాన్స్ అడిగారు ఇచ్చాం. ఆ చాన్స్ కూడా రాజశేఖర్ రెడ్డి లాంటి పరిపాలన ఇస్తాడని ఇచ్చామని చెప్తున్నారు. అంతేగానీ, ఆయన ప్రకటించిన నవరత్నాలను చూసే గెలిపించామని కాదు. కానీ, తాను 125 సార్లు బటన్ నొక్కి, రూ. 2.5 లక్షల కోట్లు నిధులు ప్రజలకు పంచానని, రాష్ట్రంలోని 87 శాతం మంది ప్రజలకు ఈ నిధులు అందాయి కాబట్టి 175 అసెంబ్లీ, 25 లోక్ సభ సీట్లు రావాల్సిందేనని జగన్ లెక్కలేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా తన పథకాలకు ఇన్ని కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు కాబట్టి, అన్ని ఓట్లు వస్తాయని జగన్ అనుకోవడం అత్యాశే అవుతుంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి సంఖ్య, పార్టీలకు వచ్చే ఓట్లు ఎప్పుడూ మ్యాచ్ కావని గత ఎన్నికల చరిత్రను గమనిస్తే తెలుస్తుంది.



Source link

Related posts

NSP Right Canal Water: సాగర్‌ ఆయకట్టులో సాగు నీరివ్వలేమని తేల్చేసిన అంబటి

Oknews

టీటీడీలో ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు- సీబీ సీఐడీతో దర్యాప్తు చేయించాలని టీడీపీ ఫిర్యాదు-amaravati tdp complaints to cs on ttd ex eo dharma reddy bhumana karunakar reddy irregularities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

బీఈడీ అభ్యర్థులతో ఎస్జీటీ పోస్టుల భర్తీ సుప్రీం నిబంధనలకు వ్యతిరేకం, హైకోర్టులో వాదనలు-amaravati news in telugu petitions on dsc notification sgt posts with bed candidates in ap high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment