Telangana

పరస్పర సమ్మతితో కిడ్నీ రోగులకు ప్రాణదానం… ఒకరికొకరు ఆసరాగా నిలుస్తున్న దాతలు-donating life to kidney patients with mutual consent in hyderabad ,తెలంగాణ న్యూస్



కిడ్నీ మార్పిడిలో భాగంగా మరో కుటుంబానికి చెందిన వ్యక్తికి తన కిడ్నీని దానం చేసిన దాతలు సంతోషం వ్యక్తం చేశారు. తమకు సరిపోయే అవయవాలు లభిస్తాయని అనుకోలేదని పరస్పర సహకారం, అవగాహ‍నతో రెండు కుటుంబాల మధ్య అవయవ దానానికి వీలు కలిగిందని దాతలు, అవయవ గ్రహీతలు చెబుతున్నారు. జీవితం చివరి దశలో ఎలాంటి భరోసా లేని వారికి ఈ విధానం కొత్త ఆశలు కల్పిస్తోందని చెబుతున్నారు.



Source link

Related posts

Amit Shahs Visit To Telangana Tomorrow Cancelled

Oknews

Osmania University Has Released TS SET 2023 Halltickets, Check Exam Dates Here | TS SET

Oknews

Free Bus Journey For Gents In Hyderabad new experience in double decker bus

Oknews

Leave a Comment