Andhra Pradesh

పర్యాటకానికే రుషికొండ భవనాలు..!ఆదాయ మార్గాలపై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్-rushikonda buildings for tourism chandrababu govt focus on income streams ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఆదాయ మార్గంగానే….

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాన్ని అమరావతిలోనే కొనసాగించాలని టీడీపీ నిర్ణయించడంతో రుషికొండ భవనాలను ఏమి చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోఈ భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయాలనే సూచనలు కూడా వచ్చాయి. అయితే విశాఖపట్నం వంటి కాస్మోపాలిటిన్ నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వాటిని నిర్వహించనుంది.



Source link

Related posts

జులై 1న ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?-amaravati ap tet 2024 notification released on july 1st exam schedule important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

కుళ్లు అంతా బయటకు రావాల్సిందే

Oknews

హీటెక్కిస్తున్న సూర్యుడు, కూల్ చేస్తున్న వరుణుడు-ఏపీ, తెలంగాణలో వచ్చే మూడ్రోజుల వెదర్ ఇలా!-amaravati ap ts weather report coming three days heat wave moderate rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment