Sports

పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన భారత అథ్లెట్ల పూర్తి జాబితా-paris olympics 2024 full list of qualified indian athletes ,స్పోర్ట్స్ న్యూస్


రేస్ వాకర్లు ప్రియాంక గోస్వామి, అక్షదీప్ సింగ్ 2024 పారిస్‌లో అథ్లెటిక్స్ ఈవెంట్లకు అర్హత సాధించిన తొలి భారతీయులుగా నిలిచారు. పురుషుల 20 కిలోమీటర్ల నడకలో నలుగురు భారత అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ స్టాండర్డ్‌ను అధిగమించగా, ఒకరు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్నారు. కానీ ప్రతి జాతీయ సమాఖ్య ఈ ఈవెంట్లో గరిష్టంగా ముగ్గురు అథ్లెట్లను మాత్రమే పారిస్‌కు పంపగలదు. కాబట్టి అక్షదీప్, వికాస్, పరంజీత్ సింగ్ అనుమతి పొందారు. రామ్ బాబూ, సూరజ్ పన్వర్ తప్పుకున్నారు. మిక్స్ డ్ రిలే మారథాన్ రేస్ వాక్ ఈవెంట్ లో ప్రియాంక, అక్షదీప్ లకు భారత్ తరఫున కోటా లభించింది.



Source link

Related posts

RCB vs KKR Highlights | Virat Kohli | ఓ స్త్రీ రేపు రా… ఈ సాలా కప్ నమ్‌దే రెండు ఒక్కటేనా..! | ABP

Oknews

MS Dhoni IPL 2024 Retirement | MS Dhoni IPL 2024 Retirement | మహేంద్ర సింగ్ ధోనికి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజనా.?

Oknews

ఫ్యాన్స్ కోసం ధోనీ ఆటోగ్రాఫ్స్ బ్యాట్స్ రెడీ.!

Oknews

Leave a Comment