Andhra Pradesh

పులివెందులలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి-pulivendula tdp leader satish reddy joined the ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Pulivendula Leader Satish Reddy: పులివెందుల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేత సతీష్‌రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సతీశ్ రెడ్డి చేరిక కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్‌.అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు పలువురు స్ధానిక నేతలు ఉన్నారు.



Source link

Related posts

YSRCP SIDDHAM: “సిద్ధం” పేరుతో ఏపీలో వైసీపీ భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు

Oknews

ఇసుక ట‌న్ను రూ.1225, రూ.1394 అంటూ బ్యాన‌ర్లు- ఇదేం ఉచిత ఇసుక విధానమని ప్రతిపక్షాల సెటైర్లు-ap free sand policy opposition parties satires on rates higher than earlier ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

బాబుకూ రూ.15 వేలు.. ఆడుకుంటున్న నెటిజ‌న్లు! Great Andhra

Oknews

Leave a Comment