Uncategorized

ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు, ప్రభుత్వ నిధులను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు- నారా భువనేశ్వరి-rajahmundry nara bhuvaneswari hunger strike on tdp chief chandrababu illegal arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Nara Bhuvaneswari : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసగా గాంధీ జయంతి రోజు టీడీపీ సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు టీడీపీ నారా భువనేశ్వరి, లోకేశ్, టీడీపీ శ్రేణులు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టాయి. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, దిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన సత్యమేవ జయతే దీక్ష ముగిసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు 8 గంటలపాటు టీడీపీ నేతలు నిరాహార దీక్ష చేశారు. లోకేశ్, టీడీపీ ఎంపీలతో పాటు కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దిల్లీలో లోకేశ్ సత్యమేవ జయతే దీక్షకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు దిల్లీలోని తెలుగు సంఘాలు, దిల్లీ యూనివర్సిటీ తెలుగు విద్యార్థులు మద్దతు తెలిపారు.



Source link

Related posts

Letters to CBN: రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు పోటెత్తుతున్న అభిమానుల లేఖలు

Oknews

Tirumala : శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు – ఇవాళే అంకురార్ప‌ణ‌

Oknews

Pawan Kalyan : సీఎం పదవికి సుముఖంగానే ఉన్నా – పవన్ కల్యాణ్

Oknews

Leave a Comment