దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది పురుషులకు తమ పురుషాంగం సైజుపై బెంగపెట్టుకుంటారు. తన అంగం చిన్నగా ఉన్నదని.. శృంగారానికి పనికి రానని.. భాగస్వామిని తృప్తిపరచలేనని మానసికంగా కృంగిపోతుంటారు. కానీ స్త్రీ యోని లోతు 4 అంగుళాలు మాత్రమే ఉంటుంది. అంతకు మించి పురుషాంగం పొడవు ఉన్నా అది వెలుపల ఉండాల్సిందే. ఈ విషయాన్ని పురుషులు అర్థం చేసుకుంటే భాగస్వామితో సంతృప్తికరమైన శృంగార అనుభూతిని పొందవచ్చని సెక్సాలాజిస్టులు చెబుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ఓ వ్యక్తి అతి పొడవైన పురుషాంగంతో ఇబ్బందిపడుతున్నాడు. భారీ అంగంతో నలుగురిలో తిరగలేకపోతున్నాడు. మెక్సికోలోని సాల్టిల్లోకి చెందిన రాబర్టో ఎస్క్వివెల్ కాబ్రేరా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాడు.
55 ఏళ్ల వయసున్న రాబర్టో ఎస్క్వివెల్ కాబ్రేరా పురుషాంగం సుమారు 19 అంగుళాలు ఉంది. వైద్యులు సీటీ స్కానింగ్ తీసి 18.9 అంగుళాలు ఉందని తేల్చారు. అయితే వాస్తవిక పురుషాంగం 6 అంగురాలు ఉన్నప్పటికీ మిగతాదంతా ఫోర్‌స్కిన్ (అంగంపై ఉండే చర్మం) అని ఆయనను పరీక్షించిన ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ జీనస్ పబ్లో గిల్ మూరో తెలిపారు. ఇది ప్రపంచంలోనే పొడవైన పురుషాంగం అయినప్పటికీ రాబర్టో యుక్త వయసు నుంచే బరువులను కడుతూ అంగాన్ని పెంచాడని చెప్పారు. ప్రస్తుతం అతడి పురుషాంగం మోకాళ్లను దాటి కిందికి ఉంటుందని తెలిపారు.
ఇక 13.5 ఇంచుల పొడవు పురుషాంగంతో అమెరికా నటుడు జొనా ఫాల్కన్ నిలిచాడు. అతడి పురుషాంగం కారణంగానే జొనా ఫాల్కన్ సెలబ్రిటీగా మారాడు. కాగా, ఫాల్కన్‌తో సెక్స్ చేయడానికి అమ్మాయిలు, మహిళలు క్యూ కడుతుండగా.. రాబర్టోతో శృంగారం చేయడానికి మహిళలు భయపడుతున్నారట. వామ్మో.. అంతపెద్ద పురుషాంగామా..? అంటూ దగ్గరకు కూడా రావడం లేదని రాబర్టో వాపోతున్నాడు. మరోవైపు ఈ అతిపెద్ద పురుషాంగం తనకు అడ్డంకిగా మారిందని, ప్రభుత్వం తనను వికలాంగుడిగా గుర్తించి జీవన భృతి కల్పించాలని రాబర్టో కోరుతున్నాడు.
Read More..