దిశ, ఫీచర్స్: మగవారిలో రిలీజ్ అయ్యే స్పెర్మ్ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వీర్య స్కలనం వల్ల బాడీలో ఉండే రసాయనిక హార్మోన్లు రిలీజ్ అవుతాయి. స్పెర్మ్ మహిళల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శృంగారంలో పాల్గొన్నప్పుడు లేదా హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యాన్ని స్కలించడం వల్ల ఏర్పడే ఎండార్ఫిన్లు మానసిక ఆరోగ్యాన్ని కంట్రోల్‌లో ఉంచుతుంది. మహిళలు భావప్రాప్తిని పొందినప్పుడు లవ్ హార్మోన్ అనే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందని.. తద్వారా స్త్రీల మానసిక స్థితి మెరుగుపడుతుందని సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రకాష్ కొఠారి వెల్లడించారు.
అలాగే మగవారికి ఉద్వేగం అనేది యాంటీ డిప్రెసెంట్‌గా పని చేస్తుందని తెలిపారు. శృంగారంలో పాల్గొన్నప్పుడు విపరీతమైన సంతోషాన్ని పొందుతాడని.. స్ట్రెస్ నుంచి బయటపడతారని అన్నారు. తాజాగా పరిశోధకులు వీర్యం హెయిర్‌కు అండ్ ఫేస్ ప్రకాశవంతంగా మెరవడానికి కూడా బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.
వీర్యం ముఖానికి యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్‌గా పనిచేస్తుందని అమెరికన్ నటి హీథర్ డీన్ లాక్‌లియర్ తెలిపారు. వీర్యంలో ఉండే స్పెర్మిన్ ఫేస్ ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రకాశవంతంగా మెరుస్తుందని వెల్లడించారు. వీర్యం ముడతలను తగ్గించి.. స్కిన్‌ను మృదువుగా చేస్తుందని పేర్కొన్నారు. సిట్రిక్ యాసిడ్, ఉచిత అమైనో ఆమ్లాలు, విటమిన్ సి మరియు బ్యాక్టీరియా, హార్మోన్లు, ఎండార్ఫిన్‌లు,న్యూరోట్రాన్స్‌మిటర్లు, పొటాషియం, ఆస్కార్బిక్ ఆమ్లం, కాల్షియం, ఇమ్యునోసప్రెసెంట్‌లు, జింక్, శీలింధ్రాలకు వ్యతిరేకంగా యాంటీమైక్రోబయాల్ చర్యను కలిగి ఉండే అనేక రకాల ప్రోటీన్లు కలిగి ఉంటాయన్నారు.
ఎక్కువగా విదేశాల్లో ఉండేవారు వీర్యాన్ని ఉపయోగించి హెయిర్ హెల్తీగా ఉంచుకుంటారని తెలిపారు. పలు సెలబ్రిటీలు కూడా హెయిర్ దృఢంగా ఉండడం కోసం వీర్యాని వాడుతారని అమెరికన్ నటి హీథర్ డీన్ లాక్‌లియర్ చెప్పుకొచ్చారు.