ఏ మంచి చేయకుండా మోసాలు చేసినా, చంద్రబాబును భుజాన ఎత్తుకునేందుకు స్టార్ కాంపెయినర్లు ఉన్నారని ఎధ్దేవా చేశారు. వాళ్లందరికి పక్క రాష్ట్రంలో ఇళ్లు, సంసారాలు ఉంటాయని, దత్తపుత్రుడు ఒక స్టార్ కాంపెయినర్ అయితే, పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు వదిన మరో స్టార్ కాంపెయినర్ అని, పక్క పార్టీలోకి వెళ్లి మరో స్టార్ కాంపెయినర్‌గా ఉన్నారని జగన్ ఆరోపించారు.