EntertainmentLatest News

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘హనుమాన్’ చిత్రమే!


ఒక సినిమా ఎంతలా లాభాలు తెచ్చిపెడితే అది అంత గొప్ప విజయం సాధించినట్లుగా భావిస్తారు. ఆ పరంగా చూస్తే తెలుగు సినిమా చరిత్రలో ‘బాహుబలి’ ఫ్రాంచైజ్, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ స్థాయి విజయం సాధించిన సినిమాగా ‘హనుమాన్’ సంచలనం సృష్టించింది.

‘బాహుబలి-2’ బయ్యర్లకు ఏకంగా రూ.500 కోట్లకు పైగా లాభాలను మిగిల్చి మరే సినిమాకి అందనంత ఎత్తులో ఉంది. ఇక ‘బాహుబలి-1’ రూ.180 కోట్లకు పైగా లాభాలను చూసి రెండో స్థానంలో నిలవగా, రూ.160 కోట్లకు పైగా లాభాలతో ‘ఆర్ఆర్ఆర్’ మూడో స్థానంలో నిలిచింది. ‘బాహుబలి’ ఫ్రాంచైజ్, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రూ.100 కోట్లకు పైగా లాభాలను చూసి ‘హనుమాన్’ నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే రూ.75 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తో ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఐదో స్థానంలో ఉంది.



Source link

Related posts

ఏం చేద్దామంటావ్ మరి.. కేసీఆర్ వివాదంపై మణిశర్మ రియాక్షన్!

Oknews

ఇంటి దారి పట్టిన శెట్టి ,పోలిశెట్టి

Oknews

జో మూవీ రివ్యూ

Oknews

Leave a Comment