Telangana

బెయిల్‌పై కవితకు దక్కని ఊరట- ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీం ఆదేశం



Kavitha Arrest Updates: లిక్కర్ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. బెయిల్‌ పై ఆమె పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ట్రయల్ కోర్టులోనే అప్లై చేసుకోవాలని సూచించింది. 
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం చేసిన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. కేసులో ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఆమె పెట్టుకున్న పిటిషన్ కొట్టేసింది. రాజకీయ నాయకులు అయిన మాత్రాన ప్రత్యేక విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. బెయిల్ కోసం ట్రయల్‌ కోర్టులోనే పిటిషన్ వేయాలని కవితకు సుప్రీంకోర్టు సూచించింది. ఆ పిటిషన్ వీలైనంత త్వరగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 

మరిన్ని చూడండి



Source link

Related posts

సీఎం రేవంత్ రెడ్డితో ప్రెస్ అకాడమీ ఛైర్మన్.!

Oknews

తెలంగాణ డిస్కం డైరెక్టర్లపై వేటు… 11మంది తొలగింపు-dismissal of 11 directors of electricity distribution companies in telangana ,తెలంగాణ న్యూస్

Oknews

Employees State Insurance Corporation Has Released Notification For The Recruitment Of Group-C Paramedical Posts

Oknews

Leave a Comment