Health Care

బ్రదర్‌తో లవ్‌లో పడ్డ యువతి.. డాక్టర్‌ను సంప్రదించగా ఖంగుతిన్న ప్రేమజంట!


దిశ, ఫీచర్స్: అమెరికాకు చెందిన ఓ ప్రేమ జంట డాక్టర్ వద్దకు వెళ్లగా.. భారీ ట్విస్ట్ ఎదురైంది. కొన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్నాం, ఈడు జోడు బాగుంది, పెద్దళ్ని ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకునే లోపే పాపం ఓ యువతి, యువకుడికి షాకింగ్ న్యూస్ తెలిసింది. దీంతో లవ్ బర్డ్స్ ఇద్దరు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివరాల్లోకెళ్తే..

అమెరికాకు చెందిన విక్టోరియా హిల్ అనే యువతి ఓ యువకుడితో ప్రేమలో పడింది. డీప్‌ లవ్ లో ఉన్న వీరి ప్రేమ హద్దులు దాటింది. ఎన్నోసార్లు శృంగారంలో పాల్గొన్నారు. అయితే ఎందుకో అబ్బాయికి డౌట్ వచ్చి.. వారి ఇద్దరి జన్యువులను ల్యాబ్‌లో టెస్ట్‌కు ఇచ్చాడు. వీరిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అని టెస్ట్ లో తేలింది.

దీంతో యువతి, యువకుడు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ‘ఇద్దరి జన్యువులను టెస్ట్ చేయగా నువ్వు నా సిస్టర్ అని పరీక్షలో నిర్ధారణ అయ్యింది’ అని అతడు విక్టోరియాకు మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె షాక్ అవ్వడంతో పాటు చాలా బాధపడింది. వీరిద్దరు వెంటనే ఓ వైద్యుడ్ని సంప్రదించగా.. కృత్రిమ గర్భధారణ వల్ల జన్మించారని వెల్లడించారు.

సంతానోత్పత్తి సమస్యతో బాధపడుతోన్న వారికి బార్టన్ గాడ్వెల్ అనే డాక్టర్ చికిత్సను అందిస్తారు. రోగులకు తన స్మెర్మ్ కౌంట్‌ను అందిస్తారట. ఇలా విక్టోరియా మదర్‌కు, ఆమె బాయ్ ఫ్రెండ్ తల్లికి ఈ డాక్టరే తన శుక్రకణాన్నిదానం చేశాడు. డాక్టర్ బార్టన్ గాడ్వెల్ స్మెర్మ్ కౌంట్ దానం చేసి ఇప్పటివరకు 23 మంది పిల్లలకు తండ్రి అయ్యారట. జన్యు పరీక్ష ద్వారా బయటపడ్డ ఈ షాకింగ్ న్యూస్ తో ప్రేమజంట డాక్టర్ పై ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరోవైపు బాధతో కుంగిపోతున్నారు. 



Source link

Related posts

లావెక్కుతామని రాత్రిపూట తిండి మానేస్తున్నారా?.. తర్వాత జరిగేది తెలిస్తే..

Oknews

Smart Phone: స్మార్ట్ ఫోన్ యాడ్స్‌‌లో AI ఫీచర్స్ హైలెట్ చేస్తే తగ్గుతున్న సేల్స్.. షాక్ ఇస్తున్న కారణాలు

Oknews

వర్షంలో తడిసినా దగ్గు, జలుబు రాకూడదంటే ఏం చేయాలి?

Oknews

Leave a Comment