Telangana

మంచి నీటి ట్యాంకులో కోతుల కళేబరాలు.. నల్గొండ జిల్లా నందికొండలో ఘోరం-20 monkeys died after falling into fresh water tank in nalgonda district ,తెలంగాణ న్యూస్



ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్థానికులు నిర్ధిష్టంగా చెప్పలేకపోతున్నారు. నీటిలో దుర్వాసన రావడం, ట్యాంకు పైభాగంలో పెద్ద ఎత్తున కోతులు గుమిగూడి ఉండటంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. ట్యాంకు పైభాగంలో పెద్ద సంఖ్యలో కోతులు ఉండటంతో పైకి చేరుకోడానికి మునిసిపల్ సిబ్బంది శ్రమించాల్సి ఉంది. అతి కష్టమ్మీద ట్యాంకు పై భాగానికి చేరుకున్న సిబ్బంది ట్యాంకులో 20కుపైగా కళేబరాలు నీటిపై తేలియాడటం గుర్తించారు. వాటిని వెలుపలికి తీశారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు



Source link

Related posts

Kumari Aunty Home Tour | Kumari Aunty Home Tour : లక్షల ఆస్తి, బెంజ్ కారు..వాస్తవాలేంటి..?

Oknews

KTR Comments On CM Revanth Reddy | KTR Comments On CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్

Oknews

ఫేక్ పాస్ పోర్టుల స్కామ్ లో పోలీసుల హస్తం, ఇద్దరు అధికారులు అరెస్ట్!-hyderabad crime news ts cid arrested two police officers in fake passport case ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment