Health Care

మగవారు కాదండోయ్.. మహిళలు మద్యం తాగాలంట.. ఎందుకో తెలుసా?


దిశ, ఫీచర్స్ : మద్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా చాలా మంది అల్కాహాల్ తాగడానికే ఇష్టపడుతుంటారు. మగవారిలో చాలా మంది మద్యానికి బానిసైన వారు ఉంటారు. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా కానీ అతిగా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అందువలన మగవారు చాలా లిమిట్‌గా మద్యం తీసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. ఇక ఆడవారిలో కొంత మందు బాటిల్స్ చూస్తేనే వాంథింగ్ చేసుకుంటారు. ఇంకొంత మంది లిమిట్‌గా , మరికొంత మంది మగవారిలా ఫుల్‌గా తాగేస్తుంటారు. అయితే తాజాగా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి అయ్యాయంట. మగవారికంటే ఆడవారు మద్యం సేవిచడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. ఆడవారు మద్యం సేవిచడం వలన టైప్ 2 డయాబెటీస్ నుంచి బయటపడవచ్చునంట. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉంటారంట. కానీ ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా అని అతిగా కాకుండా చాలా మితంగా మద్యం సేవించాలంట.

2. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మద్యం ముఖ్యపాత్రపోషిస్తుందంట. అందువలన ఆడవారు తక్కువ మోతాదులో అల్కహాల్ తీసుకోవడం వలన గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

3. చాలా తక్కువ మోతాదులో మహిళలు మద్యం సేవించడం వలన ఎముకలు ధృఢంగా ఉండటమే కాకుండా ఎముక సాంద్రత కూడాపెరుగుతోందంట.

అయితే పైన చెప్పినవన్నీ చాలా తక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్లనే కలుగుతాయి. కానీ మహిళలు అధికమోతాదులో మద్యం సేవించడం వలన క్యాన్సర్, గుండె పోటు, కాలేయం, అధికరక్తపోటు వంటి సమస్యల బారిన పడే అవకాశంఉంటుంది అంటున్నారు నిపుణులు.

నోట్ : పై వార్తను దిశ ధృవీకరించడం లేదు. ఇంటర్ నెట్‌లో లభించిన సమాచారం ఆధారం, వివిధ నిపుణులు, వైద్యులు పేర్కొన్న సూచనల మేరకు మాత్రమే ఇవ్వబడింది.



Source link

Related posts

రెండు చేతులతో నమస్కారం చేయలేకపోతున్నారా.. అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే..?

Oknews

వ్యసనంగా మారుతున్న వ్యక్తిగత స్వార్థం.. సామాజిక వ్యతిరేక ప్రవర్తనతో..

Oknews

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. కరెంట్ స్తంభాలతో జర జాగ్రత్త!

Oknews

Leave a Comment