Telangana

మళ్లీ దరఖాస్తులకు ఛాన్స్…! కొత్త రేషన్ కార్డుల జారీపై తాజా అప్డేట్ ఇదే-key updates regarding new ration cards application process in telangana ,తెలంగాణ న్యూస్



మన రాష్ట్రంలో ప్రస్తుతం 90 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 2.8 కోట్ల మందికిపైగా లబ్ధి పొందుతున్నారు. ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో కోటికి పైగా అభయహస్తానికి సంబంధించినవి ఉండగా… 20 లక్షల దరఖాస్తులు పలు సమస్యలపై వచ్చినట్లు అధికారవర్గాలు చెప్పాయి. ఇందులోనూ అత్యధికంగా రేషన్ కార్డుల కోసం వచ్చాయని పేర్కొన్నారు.



Source link

Related posts

Kakatiya Kalatoranam: కాకతీయ కళాతోరణం తొలగిస్తే మరో ఉద్యమం తప్పదంటున్న బిఆర్‌ఎస్.. సిఎం వ్యాఖ్యలపై ఆగ్రహం

Oknews

TREIRB has released Trained Graduate Teachers Provisional Selection List

Oknews

Hyderabad Wine shops would be closed on April 17th due to Sri Ramnavami

Oknews

Leave a Comment