జూన్10న రఘురామ ఫిర్యాదు ఆధారంగా మాజీ సిఎం జగన్ సహా మరో ఐదుగురిపై పోలీసుల కేసు నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం, కుట్ర కేసులు నమోదు చేశారు. భారత న్యాయ సంవిధాన్ సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 508(34) ప్రకారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.