Health Care

ముద్దు పెట్టుకోవడంతో వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్.. తెలిస్తే షాక్ అవుతారు..?


దిశ, ఫీచర్స్: ముద్దు.. అనేది ప్రేమను వ్యక్తం చేసే ఒక విధమైన పద్ధతి. ఇద్దరి వ్యక్తుల మధ్య బంధాన్ని మరింత బలపరిచే ఈ అనుభూతి వర్ణణతీతం. అయితే.. ఇప్పటి కాలంలో ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ఆకతాయికంగా కూడా ముద్దులు పెట్టేసుకుంటున్నారు చాలా మంది. ఇదిలా ఉంటే.. ముద్దు వల్ల చాలా లాభాలు కలుగుతాయనే విషయం తెలిసిందే. ఇలా ముద్దు పెట్టుకోవడం వల్ల మెదడు నుంచి కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను పెంచడానికి ఉపయోగపడటము కాకుండా.. కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. అయితే ఇలా ముద్దులు పెట్టుకోవడం వల్ల ప్రయోజనాలే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లిప్ టూ లిప్ ముద్దులు పెట్టుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. వాటిలో ముఖ్యమైనవి..

* జలుబు, ఫ్లూ వంటివి ఇతర అంటు వ్యాధులు ఒకరి నుంచి మరోకరే వ్యాప్తి చెందే అవకాశం ఉందంట.

* అలాగే అలర్జీ సమస్యలతో బాధ పడేవారు లిప్ కిస్ పెట్టడం వల్ల.. దురద, వాపు వంటి సమస్యల తమ పార్టనర్‌కు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

* అయితే.. కొంత మంది నోటి సమస్యలతో బాధపడుతుంటారు. అవి కూడా తొందరగా ఎదుటవ్యక్తులకు వచ్చే అవకాశం ఉందట.

* ఇక దీర్ఘకాలం వ్యాధులు, న్యూమోనియా వంటి బ్యాక్టీరి కూడా లిప్ టూ లిప్ కిస్‌లు పెట్టుకోవడం వల్ల ఒకరి నుంచి మరొకరి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



Source link

Related posts

మీకు ఈ 3 అలవాట్లు ఉన్నాయా.. మీ ప్రియురాలు మిమ్మల్ని వదులుకోలేదు..

Oknews

చంద్రుడిపై భారీ అగాధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏలియన్స్ ఉన్నారా?

Oknews

ఎసిడిటీ సమస్యకు వీటితో సులభంగా చెక్ పెట్టొచ్చు!

Oknews

Leave a Comment