Andhra Pradesh

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్పు, ఏపీ ప్రభుత్వ గెజిట్ విడుదల-name change to mudagada padmanabha reddy release of ap government gazette ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Mudragada ‍Name Change: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చకున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు సవాలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ మళ్లీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని సవాలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తాను చెప్పింది జరగకపోతే పేరు మార్చుకుంటానని సవాలు చేశారు. 



Source link

Related posts

ఎన్నికల యాక్షన్ ప్లాన్ పై దిశానిర్దేశం..! రేపు ‘వైసీపీ ప్రతినిధుల సభ-ysrcp president ys jagan to interact with party leaders on october 9 in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP Model School Admissions : అలర్ట్… ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాల గడువు పొడిగింపు – లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Oknews

Tirumala : నవంబరులో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే

Oknews

Leave a Comment