మేడిగడ్డకు 2019లోనే భారీ నష్టంప్రాజెక్ట్ లింక్ -1లో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో మూడు కొత్త బ్యారేజీలు నిర్మించారు. ఆగస్టు 2016లో పనులు మొదలవగా, జూన్ 2019 నాటికి ఈ మూడు బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీని 80,000 క్యూసెక్కుల వరద డిశ్చార్జ్ చేసే సామర్ధ్యంతో నిర్మించారు. అన్నారం బ్యారేజీని 65,000 క్యూసెక్కులు, సుందిళ్ల బ్యారేజీని 57,000 క్యూసెక్కుల డిశ్చార్జ్ సామర్థ్యంతో నిర్మించారు. బ్యారేజీల డిజైన్లు, వాటికి సంబంధించిన ఇతర నిర్మాణాలు ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్(ఐ అండ్ క్యాడ్) డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఆమోదించారు.
Source link
previous post