Sportsమోదీ చేతుల్లో వరల్డ్ కప్..! ఇది సర్ మన విజయం… by OknewsJuly 4, 2024031 Share0 <p>టీ20 వరల్డ్ కప్ తో రోహిత్ సేన ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీని కలిసింది. అక్కడ..తాము గెలిచిన ట్రోఫీని సగర్వంగా ప్రధానికి అందించారు. ఆ కప్ చూపి ప్రధాని మోదీ మురిసిపోయారు. టీం ఇండియా ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని ఆయన అన్నారు.</p> Source link