Telangana

రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్-మాకొద్దీ పోస్టింగ్!-hyderabad news in telugu rachakonda cyber crime ps officers not interested to work ,తెలంగాణ న్యూస్



జేబుకు చిల్లు తప్ప గుర్తింపు లేదుసైబర్ నేరాల్లో(Cyber Crimes) భాగంగా…..ఇతర రాష్ట్రాల్లో దాక్కున నిందితులను పట్టుకునేందుకు విచారణ అధికారులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాచకొండలో ఈ ప్రక్రియ మూలన పడింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే నాలుగైదు రోజులు అక్కడ ఉండాలంటే జేబుకు చిల్లు తప్ప ప్రయోజనం ఉండడం లేదని పలువురు పోలీసులు అధికారులు వాపోతున్నారు. ఒకవేల కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్ తరలిస్తే ఉన్నతాధికారులు దృష్టిలో గుర్తింపు ఉంటుందా? అంటే అదీ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ఇతర విభాగంలో డ్యూటీ చేయడమే ఉత్తమమని అధికారులు భావిస్తున్నారు. మరో వైపు రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో ఉన్నత అధికారుల నుంచి ఒత్తిడి , పని భారం పెరిగిందని, కేసులు దర్యాప్తు వేగంగా పారదర్శకంగా చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమ కెరీర్ కి ఇబ్బంది అవుతుందని అధికారులు భయపడుతున్నారు.



Source link

Related posts

Chittaranjan Das : BRSకు చిత్తరంజన్ దాస్ రాజీనామా…త్వరలో బీజేపీలో చేరిక!

Oknews

Bijapur Encounter : దండకారణ్యంలో భారీ ఎన్ కౌంటర్

Oknews

aicc released first list of congress mp candidates in telangana | Telangana MP Candidates: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్

Oknews

Leave a Comment