Andhra Pradesh

రాజకీయాల్లో మొలతాడు లేనివాడు నాకు పాఠాలు చెబుతున్నాడు-పవన్ పై ముద్రగడ సెటైర్లు-east godavari news in telugu ysrcp leader mudragada padmanabham criticizes pawan kalyan chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సినిమా హీరోలను ప్రజలకు నమ్మరు

ఏపీ ప్రజలు సినిమా హీరోలను నమ్మరని ముద్రగడ అన్నారు. తాను కాపులు, దళితుల కోసం పోరాటం చేశానన్నారు. జగన్(CM Jagan) దగ్గరకు ఎందుకు వెళ్లావు, మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్లలేదని కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. సినిమాలో ఆయన గొప్ప కావొచ్చు తాను రాజకీయాల్లో గొప్ప అన్నారు. ఆ మాటకొస్తే రాజకీయాల్లోనూ, సినిమా రంగంలోనూ నేను ముందున్నానన్నారు. వైసీపీ వ్యవస్థాపకుల్లో తాను ఒకడినన్నారు. కానీ కొందరు నన్ను సీఎం జగన్‌కు దూరం చేశారని ఆరోపించారు. మళ్లీ ఇన్నాళ్లకు వైసీపీలో చేరడం హ్యాపీగా ఉందన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ముద్రగడ ప్రకటించారు.



Source link

Related posts

APPGECET 2024: ఏపీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ టెస్ట్ 2024 నోటిఫికేషన్ విడుదల

Oknews

Ys Jagan on CBN: బాబు పేరు చెబితే మోసాలు, పవన్ పేరు చెబితే పెళ్లిళ్లు మాత్రమే గుర్తుకు వస్తాయన్న సిఎం జగన్

Oknews

ఏపీ సచివాలయంలో మానవ వనరులు, ఐటీ, ఆర్టీజీఎస్‌ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్-nara lokesh has taken charge as hrd it and rtgs minister in ap secretariat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment