Telangana

రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్య బీజేపీ తగవులు పెడుతుంది- తమ్మినేని వీరభద్రం-khammam news in telugu cpm tammineni alleged bjp at centre putting clashes between states ,తెలంగాణ న్యూస్



పాలేరు పాతకాలువకు నీరివ్వాల్సిందే…పాలేరు పాతకాలువ ఆయకట్టు పరిధిలో 14,500 ఎకరాలుండగా దానిలో 7వేల ఎకరాల్లో యాసంగి వరి, చెరకు తదితర పంటలు సాగయ్యాయని వీటికి నీరు ఇచ్చేలా ముగ్గురు మంత్రులు బాధ్యత తీసుకోవాలని తమ్మినేని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను ఆరోగ్యం ఎంత సీరియస్ కండీషన్ కు వెళ్లిందో అంత త్వరగా కోలుకున్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. అంతకు ముందు తమ్మినేనికి సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.



Source link

Related posts

Special drive to clear pending applications in Dharani Telangana government gives Powers to MROs and RDOs | Dharani Special Drive: ధరణి సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ షురూ

Oknews

హస్తం గూటికి కీలక నేతలు… టెన్షన్ లో సొంత పార్టీ నేతలు-several brs leaders leaders joins congress in kharge presence at delhi ,తెలంగాణ న్యూస్

Oknews

Inter 2nd year exams are starting from today and more than 5 lakh students are going to appear

Oknews

Leave a Comment