Andhra Pradesh

రాజధాని రైతులకు సీఆర్డీఏ మరో అవకాశం, ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయింపు!-amaravati news in telugu crda e lottery plots allocation to farmers third time ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయలేదు

అమరావతి ప్రాంతంలోని ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, అనంతవరం గ్రామాలకు ఫిబ్రవరి 5న ఈ-లాటరీ కింద ప్లాంట్లు కేటాయించనున్నారు. ఫిబ్రవరి 6న నిడమర్రు, కురగల్లు, నెక్కల్లు గ్రామాలకు, ఫిబ్రవరి 7న మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, కొండమరాజపాలెం గ్రామాలకు, ఫిబ్రవరి 8న రాయపూడి, నవులూరు, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల రైతులకు ఈ-లాటరీ నిర్వహిస్తామని సీఆర్డీఏ ఓ ప్రకటనలో తెలిపింది. రైతులు ఆందోళన చెందుతున్నట్లు మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయలేదని సీఆర్డీఏ తెలిపింది. రాజధాని ప్రాంతంలోని 16 గ్రామాల రైతులకు లే-అవుట్ ప్లాన్లు అందుబాటులో ఉంచామని ప్రకటించారు.



Source link

Related posts

తిరుమలలో ఏప్రిల్ 9న ఉగాది ఆస్థానం, ఏప్రిల్ 17 నుంచి 19 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు-tirumala temple krodhi nama ugadi 2024 sri rama navami utsav celebration ttd released schedule ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

IPS Transfers: ప్రకాశం ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డి.. అదే అసలు కారణమా?

Oknews

AP NIT Jobs : ఏపీలో నిట్ లో టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్, నెలకు రూ.71 వేల జీతం

Oknews

Leave a Comment