Andhra Pradesh

రెండు రకాలుగా డిఎస్సీ నోటిఫికేషన్‌, ఉమ్మడి ఉద్యోగాల భర్తీ?-two types of dsc notification filling of jobs with single recruitment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మెగా డిఎస్సీలో రెండు విభాగాల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్‌ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, లెక్కలు 726, ఫిజిక్స్ 706, బయాలజీ 957, సోషల్ 138 పోస్టులు ఉన్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు 1691, ఎస్జీటీ 6341 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, జువైనల్ స్కూల్స్‌లో 2281 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా వీటిని భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో 266 పోస్టులు, జోన్ 1లో 405, జోన్‌ 2లో 355, జోన్‌ 3లో 573, జోన్‌ 4లో 682 పోస్టులను భర్తీ చేస్తారు.



Source link

Related posts

సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జులై 6 భేటీకి ప్రతిపాదన-amaravati cm chandrababu proposed meeting with tg cm revanth reddy on july 6th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP TS Famous Shiva Temples : మహాశివరాత్రి స్పెషల్- తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవ క్షేత్రాలివే!

Oknews

తాడేపల్లి కరకట్ట రోడ్డుపై ఆంక్షల తొలగింపు, ఐదేళ్ల తర్వాత ప్రజల రాకపోకలకు అనుమతి-removal of restrictions on tadepalli karakatta road allowing people to travel ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment