Uncategorized

రెవిన్యూ ఉద్యోగులపై ప్రోటోకాల్ ఖర్చుల భారంపై ఉద్యోగుల సంఘం ఆగ్రహం-the employees union is angry over the burden of protocol costs on revenue employees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఉద్యోగుల సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మానప్రసాద్ రెవిన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తప్పని సరిపరిస్దితులలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు అమలు ప్రయత్నంలో బాగంగానే ఉద్యోగులపై పనిఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. పేద ప్రజలకు సేవ చేయడం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వాటి వలన కొంత ఒత్తిడి ఉందని, బాధ్యత గా పనిచేసే రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి సహజమని, సమయం వచ్చినప్పుడు రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.



Source link

Related posts

Pawan Varahi Yatra : వాళ్ల కొమ్ములు విరగ్గొడతాం… వచ్చేది తమ ప్రభుత్వమేనన్న పవన్

Oknews

నారా భువనేశ్వరి ‘మేలుకో తెలుగోడా’ బస్సు యాత్ర, అక్టోబర్ మొదటి వారంలో స్టార్ట్!-amaravati tdp chandrababu wife nara bhuvaneswari bus yatra for a week starts in october 1st week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Snake In Snack: అంగన్ వాడీ పౌష్టికాహారంలో పాము కళేబరం

Oknews

Leave a Comment