Andhra Pradesh

రేపట్నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు, అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు-vijayawada jee main 2024 session 2 exams from april 4th instructions to students admit cards released ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


JEE MAIN 2024 :రేపటి నుంచి దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ సెషన్-2 (JEE MAIN-2 Exams 2024)పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్ పరీక్షకు వేల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్లను(JEE MAIN-2 Admit Cards) అందుబాటులో ఉంచింది. అభ్యర్థులను పరీక్ష సమయానికి రెండు గంటల ముందుగా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. జేఈఈ మెయిన్ ను ఇంగ్లిషుతో పాటు ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. తెలుగు, ఉర్దూలో కూడా పరీక్ష రాయవచ్చు. ఈ పరీక్షల నేపథ్యంలో ఎన్టీఏ కీలక సూచనలు చేసింది.



Source link

Related posts

జీవీఎంసీపై కూటమి వ్యూహం- టీడీపీ, జనసేనలోకి 21 మంది వైసీపీ కార్పొరేట‌ర్లు?-visakhapatnam news in telugu gvmc ysrcp corporators may join tdp janasena ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

తెనాలి సీటుపై జనసేన, టీడీపీ మధ్య రగడ-the contest between tdp and jana sena is intensifying for the tenali assembly seat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

రేపు ఏపీలో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం-visakhapatnam ap weather report rains coastal districts thunderstorm alert ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment