Andhra Pradesh

రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల.. ఏర్పాట్లు చేస్తున్న ఇంటర్ బోర్డు-release of ap intermediate results tomorrow inter board making arrangements ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రేపే ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల…

AP Inter Results 2024 Live Updates: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు Inter Results 2024 శుక్రవారం April 12న విడుదల కానున్నాయి. ఫలితాల విడుదలకు ఏపీ ఇంటర్ బోర్డు BIE ఏర్పాట్లు చేస్తోంది. https://telugu.hindustantimes.com/andhra-pradesh-board-result లింకు ద్వారా ఫలితాలను తెలుసుకోండి.

Thu, 11 Apr 202405:46 AM IST

శుక్రవారం ఉదయం పది గంటలకు…

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ విడుదల చేస్తారు. 

Thu, 11 Apr 202405:45 AM IST

ఫలితాలను విడుదల చేయనున్న బోర్డు అధికారులు

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా ఇంటర్ బోర్డు కార్యదర్శి ఫలితాలను విడుదల చేయనున్నారు. 

Thu, 11 Apr 202405:43 AM IST

హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏపీ ఇంటర్ ఫలితాలను అందరికంటే ముందుగా అందించేందుకు  హిందుస్తాన్ టైమ్స్‌ ఏర్పాట్లు చేసింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ఇంటర్ జనరల్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలతో పాటు ఒకేషనల్ ఫలితాలను తెలుసుకోొండి..

Thu, 11 Apr 202405:40 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.

Thu, 11 Apr 202405:38 AM IST

ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయి…

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.  ఏప్రిల్ 12న ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది. 



Source link

Related posts

అగ్రిగోల్డ్ ఫుడ్ ఫ్యాక్టరీలో భారీ చోరీ, రూ.20కోట్ల మెషినరీ మాయం, బ్యాంకు అధికారుల పాత్రపై అనుమానాలు-theft in agrigold food factory loss of machinery worth rs 20 crore suspicions against bank officials ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

పల్లాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా?

Oknews

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మాజీ సీఎం జగన్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ-amaravati ap assembly session starts tomorrow ysrcp mlas jagan may attend session ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment