Andhra Pradesh

రేపే కేంద్ర బడ్జెట్-ఏపీ వైపు చూసేనా? ఆంధ్రా ప్రజ‌ల ఆశ‌లు నెర‌వేరేనా?-delhi union budget 2024 ap people looking funds debt ridden state ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీకి కేటాయింపులు ఏమీలేవు. సెంట్రల్ యూనివర్శిటీకి గత బడ్జెట్ (2023-24)లో రూ.112.08 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులేమీలేవు. అలాగే గిరిజన యూనివర్శిటీకి కూడా గత బడ్జెట్‌లో రూ.40.67 కోట్లు కేటాయించగా, ఈసారి ఏమీ కేటాయించలేదు. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎయిమ్స్ వంటి వాటికి కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గిరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం వంటి వాటికి మొండి చెయ్యే మిగిలింది. వైజాగ్, విజయవాడ మెట్రోలకు సంబంధించి బడ్జెట్‌లో ఊసేలేదు. వెనుకబడిన‌ జిల్లాల నిధుల గురించి కనీసం ప్రస్తావనే లేదు. మ‌రి ఈసారి కూడా ఇలానే ఉంటే క‌ష్ట‌మే అవుతుంది.



Source link

Related posts

AP Weather Updates: బంగాళఖాతంలో అల్పపీడనం, అరేబియాలో తేజ్ తుఫాన్

Oknews

IPS Transfers in AP : ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

Oknews

కోర్టు కేసులు తేలేది ఎప్పుడు, జీవోఐఆర్‌ తెరుచుకునేది ఎప్పుడు? జాప్యానికి కారణమేంటి?-when will the court cases be decided and when will the goir be opened ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment