కాంగ్రెస్ పై ఫైర్కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వానికి రైతు బంధు ఇవ్వడం చేతకావడంలేదన్నారు. రైతు బంధు అడిగినందుకు రైతులను చెప్పుతో కొట్టమని ఓ మంత్రి అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గుండెల్రా మీరు? కండ కావరమా? కళ్లు నెత్తికెక్కినయా? అని మండిపడ్డారు. చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాని, అవి ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయన్నారు. రైతుల చెప్పుతో కొడితే మూడు పండ్లు ఊడిపడతాయ్ అన్నారు.
Source link